“Enduko Emo” is a melodious and energetic romantic track from the Telugu dubbed blockbuster film Rangam (2011). Composed by Harris Jayaraj, the song features peppy techno-acoustic beats mixed with youthful romantic expressions. It is widely celebrated for its catchy rhythm, soothing vocals, and vibrant picturization featuring Jiiva and Karthika Nair.
Song Details
| Feature | Details |
| Song Name | Enduko Emo |
| Genre | Romantic / Melodious Pop |
| Language | Telugu |
| Movie / Album | Rangam (2011) |
| Singers | Aalap Raju, Prashanthini |
| Music Director | Harris Jayaraj |
| Lyrics Written By | Vanamali |
| Star Cast | Jiiva, Karthika Nair |
| Theme | Youthful crush, falling in love, and heart’s sweet confusion |
| Famous For | Harris Jayaraj’s infectious composition and breezy vocal delivery |
Enduko Emo Song Lyrics
🌪️ ఎందుకో ఏమో తుళ్ళి తిరిగేను మనసే 💖
🏃♂️ పిచ్చి పరుగులు తీసే వెళ్లి వెరిసేను వయసే ✨
🥁 ఎందుకో ఏమో గుండె దరువులు వేసే 💕
💭 కొంటె తలపులు తోచే పొంగి పోరెలేను ఆశే 🌊
🌀 ఎదో గజి బిజీగా గజి బిజీగా కనిపించే రూపం 🌟
🏝️ రేపో ధరి కనని ధరి కనని తీరం ✨
🌀 ఎదో గజి బిజీగా గజి బిజీగా కనిపించే రూపం 🌸
🌅 రోజు తడపడుతూ వెలిగే ఈ ఉదయం ☀️
⚡ ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే 💧
🌙 చెలి దూరమైయే వరసై రేయ్ కళలు గ విరిసే ✨
🦅 ఎందుకో ఏమో రెక్కలేదలకు మొలిచే 🪶
💔 చిన్ని గుండెనెదొ తొలిచే ఒంటరిగా నను విడిచే 🥀
🌀 ఎదో గజి బిజీగా గజి బిజీగా కనిపించే రూపం 🌟
🏝️ రేపో ధరి కనని ధరి కనని తీరం ✨
🌀 ఎదో గజి బిజీగా గజి బిజీగా కనిపించే రూపం 🌸
🌅 రోజు తడపడుతూ వెలిగే ఈ ఉదయం ☀️
⚙️ నువ్వు నేను ఒక యంత్రమా 🔗
⏳ కాలం నడిపే ఓ మహిమ ప్రేమ ❤️
🔥 ముద్దులిడినా ఊపిరి సెగలు తగిలి రగిలి చెడిపోతున్న 💋
🏃♂️ చెంత నువ్వు నిలబడగానే నిన్ను విడిచి పరుగెడుతున్న ✨
🌪️ సమీపానకొచ్చావంటే గుండెల్లో తుఫ్ఫానే 💓
💫 అల్లా నన్ను రమ్మన్నావా అల్లాడిపోతానే 🌸
😊 నవ్వుల్తో చంపే మాయే చాల్లే ✨
💖 ఏమో తుళ్ళి తిరిగేను మనసే 🌸
🏃♂️ పిచ్చి పరుగులు తీసే వెళ్లి వెరిసేను వయసే ✨
🥁 ఎందుకో ఏమో గుండె దరువులు వేసే 💕
🌊 కొంటె తలపులు తోచే పొంగి పోరలేను ఆశే ✨
🌀 ఎదో గజి బిజీగా గజి బిజీగా కనిపించే రూపం 🌟
⚙️ నువ్వు నేను ఒక యంత్రమా 🔗
❤️ కాలం నడిచే ఓ మహిమ ప్రేమ ⏳
🚀 లెట్స్ గో వావ్ వావ్ ✨
💬 మిగర్ల్య్ తెలుగమ్మాయి ఎందుకో ఏమో 🌸
✨ యువర్ లూకింగ్ సో ఫ్లై 🦅
💖 మరువనన్నది నా మాది మరీ మరీ 💫
💞 నీ మనసే లవ్లీ చెప్పకనే చెప్పా ప్రేమకు ఇద్దరి చూపులే వంతెన 🌉
👑 లేడీ లూకింగ్ లైక్ సిండ్రెల్లా సిండ్రెల్లా 👠
✨ నాటి లుకులిచ్చే ఈవేళ 🌟
👑 లేడీ లుకింగ్ లైక్ సిండ్రెల్లా సిండ్రెల్లా 👠
🌙 నన్ను చుట్టుముట్టే వెన్నెల ✨
👑 లేడీ లూకింగ్ లైక్ సిండ్రెల్లా సిండ్రెల్లా 👠
✨ నాటి లుకులిచ్చే ఈవేళ 🌟
👑 లేడీ లూకింగ్ లైక్ సిండ్రెల్లా సిండ్రెల్లా 👠
🌙 నన్ను చుట్టుముట్టే వెన్నెల ✨
👁️ నిలవనీక నిను తెగ వెతికే కనులకిన్ని తపనలు ఏంటో 🔍
👂 ఎన్ని సడులు వినపడుతున్న వీడిపోదు నీ పలుకేంటో ✨
خواب కలల్లోన నిన్నే కనగా కన్నులనే పొందానో 🌙
💧 కలే కల్లలాయె వేళా కన్నీరైపోతానో 🌊
👥 నీడనే దోచే పాపే నేనో 🖤
👍 ఏమో అల్ రైట్ తుళ్ళి తిరిగేను మనసే 💖
🏃♂️ పిచ్చి పరుగులు తీసే వెళ్లి విరిసెను వయసే ✨
🥁 ఓఓఓ ఏమో గుండె దరువులు వేసే 💕
🌊 కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆశే ✨
🌀 ఎదో గజి బిజీగా గజి బిజీగా కనిపించే రూపం 🌟
🏝️ రేపో ధరి కనని ధరి కనని తీరం ✨
🌀 ఏమో ఎదో గజి బిజీగా గజి బిజీగా కనిపించే రూపం 🌸
🌅 రోజు తడపడుతూ వెలిగే ఈ ఉదయం ☀️
🌀 ఎదో గజి బిజీగా గజి బిజీగా కనిపించే రూపం 🌟
🏝️ రేపో ధరి కనని ధరి కనని తీరం ✨
🌀 ఎదో గజి బిజీగా గజి బిజీగా కనిపించే రూపం 🌸
🌅 రోజు తడపడుతూ వెలిగే ఈ ఉదయం ☀️
Enduko Emo Song Lyrics in English
🌪️ Enduko emo thulli thirigenu manase 💖
🏃♂️ Pichhi parugulu theese vellivirisenu vayase ✨
🥁 Enduko emo gunde dharuvulu vese 💕
🌊 Konte thalupulu thoche pongi poralenu aase ✨
🌀 Edho gajibijigaa gajibijigaa kanipinche roopam 🌟
🏝️ Repo dhari kanani dhari kanani theeram ✨
🌀 Edho gajibijigaa gajibijigaa kanipinche roopam 🌸
🌅 Roju thadabaduthu velige ee udayam ☀️
⚡ Enduko emo kanta merupulu merise 💧
🌙 Cheli dhooramayye varase Reyi kalaluga virise ✨
🦅 Enduko emo rekkaledhalaku moliche 🪶
💔 Chinni gundenedho tholiche Ontariga nanu vidiche… 🥀
🌀 Edho gajibijigaa gajibijigaa kanipinche roopam 🌟
🏝️ Repo dhari kanani dhari kanani theeram ✨
🌀 Edho gajibijigaa gajibijigaa kanipinche roopam 🌸
🌅 Roju thadabaduthu velige udayam ☀️
⚙️ Nuvvu nenu oka yanthrama 🔗
❤️ Kaalam nadipe oo mahimaa premaa ⏳
🔥 Muddhulidina oopiri segalu thagili ragili chedipothunnaa 💋
🏃♂️ Chentha nuvvu nilabadagaane ninnu vidichi parigeduthunnaa ✨
🌪️ Sameepaani kochhaavante gundello thoofane 💓
💫 Alaa nannu rammannaavaa allaadi pothaane 🌸
😊 Navvultho champe maaye chaalle ✨
🌪️ Emo thulli thirigenu manase 💖
🏃♂️ Pichhi parugulu theese vellivirisenu vayase ✨
🥁 Enduko emo gunde dharuvulu vese 💕
🌊 Konte thalupulu thoche pongi poralenu aase ✨
⚙️ Nuvvu nenu oka yanthrama 🔗
❤️ Kaalam nadipe oo mahimaa premaa ⏳
🌟 Neegalle telugammaai enduko emo 🌸
🦅 You’re looking to fly ✨
💖 Maruvanannadhi naa madhi mari mari 💫
💞 Nee manase lovely cheppakane cheppe ప్రేమకు iddhari choopule vanthena 🌉
👑 Lady looking like a cinderella cinderella 👠
✨ Naughty looklichhe ee vela 🌟
👑 Lady looking like a cinderella cinderella 👠
🌙 Nannu chutti mutte vennello ✨
👑 Lady looking like a cinderella cinderella ✨
😉 Naughty lookichhe ee vela, say what 🎶
👑 Lady looking like a cinderella cinderella 👠
🌙 Nannu chutti mutte vennello ✨
👁️ Nilavaneeka ninu tega vethike 🔍
🔥 Kanulakinni thapanalu ento 💓
👂 Enni sadulu vinapaduthunnaa 🎶
🔗 Vidipodhu nee palukento ✨
💭 Kalallona ninne kanagaa 🌙
👀 Kannulne pondhaanu ✨
💧 Kale kallalayye vela kanneerai pothaanu 🌊
👤 Needane doche paape nenu… 🖤
🌪️ Emo alright thulli thirigenu manase 💖
🏃♂️ Pichhi parugulu theese vellivirisenu vayase ✨
🥁 Emo gunde dharuvulu vese 💕
🌊 Konte thalupulu thoche pongi poralenu aase ✨
🌀 Edho gajibijigaa gajibijigaa kanipinche roopam 🌟
🏝️ Repo dhari kanani dhari kanani theeram ✨
🌀 Edho gajibijigaa gajibijigaa kanipinche roopam 🌸
🌅 Roju thadabaduthu velige ee udayam emo ☀️
🌀 Edho gajibijigaa gajibijigaa kanipinche roopam 🌟
🏝️ Repo dhari kanani dhari kanani theeram ✨
🌀 Edho gajibijigaa gajibijigaa kanipinche roopam 🌸
🌅 Roju thadabaduthu velige ee udayam emo…. ☀️
Disclaimer
Our website, Tollylyrics.com, is known for covering a wide variety of Kannada, Malayalam, Telugu, and Tamil songs. The lyrics of the Tollywood song “Enduko Emo Song Lyrics” above are provided as a reference. This is to help readers deeply understand the related content. We have included these lyrics for informative and entertainment purposes only. It is not our intention to infringe any copyright ownerships or derive any financial advantage from the original creation. The inclusion of these song lyrics is permitted under fair use policies. It is acknowledged that the copyright owners have all the rights to the song and its elements, especially lyrics. In case of any issues, authorized right holders like the music artists, distributors, or record labels are urged to contact us. If you believe the use of the lyrics infringes your copyright ownership, we are willing to review the matter and take appropriate action.
Also read about: Teliyade Teliyade Song Lyrics By Sid Sriram, Aditi Bhavaraju